Description
ULTIMATE BLOGGING COURSE:
- ఈ బ్లాగ్గింగ్ కోర్స్ లో మీరు > బ్లాగ్గింగ్ అంటే ఏమిటి.
- మంచి profit ఇచ్చే niche ని ఎలా సెలెక్ట్ చేయాలి.
- బ్లాగ్గింగ్ ద్వారా ఎన్ని మార్గాలుగా సంపాదించావచ్చు.
- తక్కువ competition ఉన్న ఎక్కువ profit ఇచ్చే టాపిక్ ని ఎలా ఎంచుకోవాలి.
- బ్లాగ్ కి SEO, on-page, off-page SEO ఎలా చేయాలి.
- Keywords అంటే ఏమిటి, మన Article కి Top keywords ని ఎలా కనుగొనాలి
- SEO కి తగినట్టుగా articles ని ఏ విధంగా రాయాలి.
- Website స్పీడ్ ని ఎలా పెంచాలి , Hackers నుంచి మన website ని ఎలా రక్షించుకోవాలి
- Blog ని Google లో submit చేయడం.
- ఇలా మరెన్నో Topics… విటితో పాటు optimized Blog website ని complete గా create చేయటం నేర్పించటమైనది.
AUTOMATION YOUTUBE COURSE
- Youtube channel ఉన్న వాళ్ళకి, Vlogging చేసేవారికి లేదా videos based website చేద్దాం అనుకునే వారికి ఈ course బాగా ఉపయోగపడుతుంది .
- మీరు ఈ కోర్స్ నేర్చుకున్నాక fully automated video blogging website ని సొంతంగా create చేస్తారు.
- మీరు youtube లో వీడియో video అప్లోడ్ చేస్తారు కదా అయితే మీరు video ఎప్పుడైతే అప్లోడ్ చేసారో అప్పుడు మీ website లో కి Automatic గా youtube నుంచి video import అవుతుంది.
- మీరు youtube లో video టైటిల్ ఎం పెడతారో మీ website లో పోస్ట్ కి automatic గా ఆ టైటిల్ వస్తుంది అలాగె video description post టైటిల్ గా youtube thumbnail post featured image గా automatic గా వస్తాయి.
COMPLETE COURSE CURRICULUM LINK: Blogging and Vlogging Master Course In Telugu

Web Designing Course in Telugu (1year)
Clients Course 
Reviews
There are no reviews yet.