Sale!

Blogging and Youtube Automation Course In Telugu

4,999 1,800

-
+

Description

ULTIMATE BLOGGING COURSE:

  • ఈ బ్లాగ్గింగ్ కోర్స్ లో మీరు > బ్లాగ్గింగ్ అంటే ఏమిటి.
  • మంచి profit ఇచ్చే niche ని ఎలా సెలెక్ట్ చేయాలి.
  • బ్లాగ్గింగ్ ద్వారా ఎన్ని మార్గాలుగా సంపాదించావచ్చు.
  • తక్కువ competition ఉన్న ఎక్కువ profit ఇచ్చే టాపిక్ ని ఎలా ఎంచుకోవాలి.
  • బ్లాగ్ కి SEO, on-page, off-page SEO ఎలా చేయాలి.
  • Keywords అంటే ఏమిటి, మన Article కి  Top keywords ని ఎలా కనుగొనాలి
  • SEO కి తగినట్టుగా articles ని ఏ విధంగా రాయాలి.
  • Website స్పీడ్ ని ఎలా పెంచాలి , Hackers నుంచి మన website ని ఎలా రక్షించుకోవాలి
  • Blog ని Google లో submit చేయడం.
  • ఇలా మరెన్నో Topics… విటితో పాటు optimized Blog website ని complete గా create చేయటం నేర్పించటమైనది.

AUTOMATION YOUTUBE COURSE

  • Youtube channel ఉన్న వాళ్ళకి, Vlogging చేసేవారికి లేదా videos based website చేద్దాం అనుకునే వారికి ఈ course బాగా ఉపయోగపడుతుంది .
  • మీరు ఈ కోర్స్ నేర్చుకున్నాక fully automated video blogging website ని సొంతంగా create చేస్తారు.
  • మీరు youtube లో వీడియో video అప్లోడ్ చేస్తారు కదా అయితే మీరు video ఎప్పుడైతే అప్లోడ్ చేసారో అప్పుడు మీ website లో కి Automatic గా youtube నుంచి video import అవుతుంది.
  • మీరు separate గా మళ్ళి website లో కి అప్లోడ్ చేయనక్కర్లేదు posts, articles seperate గా create చేయనవసరం లేదు.
  • మీరు youtube లో video టైటిల్ ఎం పెడతారో మీ website లో పోస్ట్ కి automatic గా ఆ టైటిల్ వస్తుంది అలాగె video description post టైటిల్ గా youtube thumbnail post featured image గా automatic గా వస్తాయి.

COMPLETE COURSE CURRICULUM LINK: Blogging and Vlogging Master Course In Telugu

Reviews

There are no reviews yet.

Be the first to review “Blogging and Youtube Automation Course In Telugu”

Your email address will not be published. Required fields are marked *